Matsyapurāṇamu 4.70
అని యిట్లు పుండరీకుడు వితర్కించుచుఁ దన్మహీరుహమూలంబున నిద్రావిరహితుండై యుండె. నంత.