Pramāṇa · Search · About · API

Andhra Mahabhagavatamu 5.3.2

Āndhra Mahābhāgavatamu 5.3.2

Language
Telugu

5.3.2

తెభా-5.1-24-వ.
అని పలికి శుకుండు మఱియు నిట్లనియె
టీక:- అని = అని; పలికి = చెప్పి; శుకుండు = శుకుడు; మఱియున్ = ఇంకనూ; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అని చెప్పి శుకుడు మళ్ళీ ఇలా అన్నాడు.
తెభా-5.1-25-మ.
"జనకుం డిట్లు విరక్తుఁడైనను దదాజ్ఞం జేసి యాగ్నీధ్రుఁ డే
పున ధర్మప్రతిపాలనుం డగుచు జంబూ ద్వీపమున్నేలుచుం
దన సత్పుత్రులమాడ్కి నెల్ల ప్రజలం దాత్పర్య చిత్తంబునన్