Pramāṇa · Search · About · API

Rayavacakamu 2.1

Rāyavācakamu 2.1

Language
Telugu

2.1

అనుబంధం 1 : పదవివరణ
అంగజాదులు (81:1): . “గుర్రాలకు
పదారుగురు అంగవాదులనున్ను"
అంగజాలులు== కావలివారు; అంగరక్షకులు (సూ.సి.) ఆయిఉండ
వచ్చును. ఇచట అంగమర్దుడు (ఒడలు పట్టెడువాడు) అను అర్థమున
వాడినట్లున్నది.
అందుపడి (83:24) : అందుబడి = సమీపము.
అఘుపురం (49·15) 'ఆగ్రా' అని నేలటూరు వెంకటరమణయ్య, చూడు :
కృ.దే.రా, పు. 105
అడ్డబడి (27:4;8:21) : అడ్డపడు, అడ్డము వచ్చు- అని. శ.ర, సూ,ని. కాని
ఇచట 'సాష్టాంగపడు' అను అర్థమున వాడజడినది.