Rayavacakamu 2.2
Rāyavācakamu 2.2
- Language
- Telugu
2.2
ఆణ్నగర్లు (26:6;27:7) (త. అన్నగన్, పేడి) కంచుకి, వేతహస్తుడు
(సూ.ని.)
అధర్మపతులు (40:25)ఆధర్మమునకు పతులు; అధర్మవర్తనులు అను ఆర్థ
మున వాడినది.
అర పేద, కాలు పేద (42:26): ఇది తెలుగు, ఫారశీ మిశ్ర సమాసము.
ప్యాదా అనే ఫారశీ 'పదానికి వికృతి పేద. కాలినడకవాడు, కాశీజంటు
అని అర్థము. అర=సగము, కాలు=పాలిక. బలహీనులు అను ఆర్థ
మున వాడినది. అర్ధ కథుడు అన్నట్లు. చూడు, గో. కృ, పు. 44