Pramāṇa · Search · About · API

Rayavacakamu 2.11

Rāyavācakamu 2.11

Language
Telugu

2.11

కన్నెట్ రౌతులు,(80:5) సందర్భాన్ని బట్టి “కబ్బిలి” అనేది ఒక దేశ.
నామమో, లేక జాతి నామమో ఆయి ఉండవలెను. నిఘంటువులన్నిటిలో,
కన్పిలి—కల్లమ్మువాడు (శ. ర); (సూ.సి.); A toddy seller
(బ్రౌ.సి.) అని అర్థము ఇచ్చి ఉన్నది.
కరమల [55:20]. కమ్మరి. 'కరమల' ఆకు ధూపము శ.ర., సూ.ని లలో లేదు.
జ్ఞాని, లో ఉంది.
కడ్తారు, కర్తర [40:9; 51:1] : కర్తారు [డు]. (హిం. కర్తార్). 1.
తురుష్కులదేవుఁడు (అల్లా). 2. సూర్యునకు తురుష్కభాషానామము .