Rayavacakamu 2.12
Rāyavācakamu 2.12
- Language
- Telugu
2.12
అని సూ.ని; బ్రౌ.ని.తో లేదు. ఈ పదాన్ని గూర్చి గోపాలకృష్ణరావుగారు
ఇట్లా వ్రాశారు : ఈ పధము ముస్లిము దేవతను, సూచించునని శ్రీ సుర
నక్షరము ప్రకాపరెడ్డిగారు అనుమానించిరి. చ ద ల వాడ మల్లన
ప్రయోగము "కర్తారుండనుచుం దురుష్కులు మొదల్గా గొల్వఁ బ్రత్య
వమై మార్తాండుండుడియించె" ఇట్టి అనుమానమునకు దారి తీసినది.
శ్రీ నిరువవోలు వేంకటరావుగారు శబ్ద రత్నాకరము అనుబంధమున
అర్యదేశ్యముల శబ్దముు ఆర్థమును వివరించు పట్ల ముస్లిములు దేవుడని
భావించిరి. కర్తారుడు ముస్లిం దేవత కాడు. కర్త యను పదమువలన