Pramāṇa · Search · About · API

Rayavacakamu 2.14

Rāyavācakamu 2.14

Language
Telugu

2.14

John Shekspear, A Dictionary of Hindustani and
English, Second Ed. 1890 లో ఈ క్రింద చూపినట్లు
సంస్కృతభావంగా చెప్పబడింది.
S. Kartar ( ) S.M. The creator, an author, doer.
కాళము [78:17] “కాళములమీద సముద్ర తరణమై". ఇచట కాళము అనగా
ఒక విధమైన పడవ అను అర్థము సరిపోవును. ఈ అర్థంలో 'కాశము'
అనే పదము నిఘంటువులలో లేదు.
కుతపనమలక [84:5] గోల్కొండ సుల్తాన్ కుతుబ్ షా. 'మలక' ఫారసీ