Rayavacakamu 2.13
Rāyavācakamu 2.13
- Language
- Telugu
2.13
-నేర్పడిన రూపము కర్తారుడు = చేయువాడు, భగవంతుడు అని
-
సామాన్యార్థము, గో. కృ. పు. 29.; చూడు. "కర్తార” శబ్దం,
ఆం. సా. ప. ప, 28 (4), ఈశ్వర, పు. 146 మొ॥; కర్తారుఁడను
పదము హిందీయని కొందఱు, హిందీలో ఇది లేదు. 'కర్తృ' ప్రథమా
బహువచన రూపము 'కర్తార'. సృష్టికర్త సర్వేశ్వరుఁడని అర్థము.—
—దోణప్ప, భా. చా. వ్యా. పు. 194.
సారెసారెకు.) గర్తాలు దూఱువారు". కృ. రా. వి, III. 46;