Pramāṇa · Search · About · API

Rayavacakamu 2.21

Rāyavācakamu 2.21

Language
Telugu

2.21

జిరా సంజ్ఞోకం గుఱ్ఱములు, అనగా జిరాతో కప్పిన గుర్రములు అని అర్ధము,
జీరిజు తాళ్లు (30:19) డేకాళ్లు. 'జీకిజు' నిఘంటువులకో లేదు. బహుళా
జీరుకాడు (— వ్రేలాడు) తాళ్లయి ఉండవచ్చు. లేక డెవోజా చేద్దా
తాళ్లయి ఉండవచ్చు. చూడు క్రింద 'డెరిజా'
డెరిజా (60:18) = 36:20; 86:1, 87:4,8.
డేరా- ఈ రూపము నిఘంటువులలో లేదు.
తాకీతు (72:4) తఖీయద్ (ఫా) ఆజ్ఞాపత్రిక బౌ.మిక్ర. 44.
దాదిమహలు (92:21) న్యాయసభా భవనము - గో,కృ, 39.