Rayavacakamu 2.22
Rāyavācakamu 2.22
- Language
- Telugu
2.22
దిన ప్రతింన్ని (5:27) ప్రతిదినమూ,
దునేదార్లు (రులు) (27:16, 65:24, 67:8, 76:18) పర-(49:14) “గోల
కొండ, విజయాపురం, అహముదానగరం యేలే ముగ్గురు దునేదార్లు" -
ఈ వాక్యంలో ప్రభువులు (సూ.ని.) అనే అర్థం సరిపోతుంది; కత్తి చేత
ధరించిన శూరుడు (శ .ర.);
దునియాదార్ = మంచి వ్యవహర్త, చుఱుకైనవాడు, శూరుడు. పూర్వ కావ్యము
అందు రెండువైపుల పదునైన కత్తి అను అర్థమున ప్రయుక్తమైన
పదము-గో.కృ. 56.