Rayavacakamu 2.23
Rāyavācakamu 2.23
- Language
- Telugu
2.23
నగారా (58:10, 61:18) నఖారా అను పదమునకు వికృతి, గో.కృ. 69
బ్రౌ.మిశ్ర, 57.
నదురు ( ) కానుక. నజీర్ అను పదానికి వికృతి - గో. కృ. 69.;
బ్రౌ. మిశ్రపు. 57.
నల్ల ప్రజ (81:3) : కిరాతక సంఘము, ఆటవిక జనము (సూ.ని.) శ.ర. లో
లేదు. చూడు, నేలటూరు వెంకట రమణయ్య, 'నల్లప్రజ', భారతి,
1988, డిశంబరు, పు. 663. సైన్యములోని బోయవారు.
40:3; 41:16) ఈ పదం.