Rayavacakamu 2.30
Rāyavācakamu 2.30
- Language
- Telugu
2.30
మర్త్యాఖండం (54:14; 55:15) ఒక విధమైన పెద్ద కత్తి
ఖండా = పెద్దకత్తి (శ.ర.)
మానుషములు (59:22) పౌరుషములు అను అర్థమున వాడినట్లున్నది.
నిఘంటువులతో లేదు.
ముఖాములు [41:12 ; 43:12; 49.21]. "ముఖాములైన స్థానాపతులు”
అని రాయవాచకమే [49:21] ముఖాములనగా స్థానాపతులని అర్థ
వివరణ ఇచ్చినది. ముఖీం N. S. Muqim. A resident, ఉండే.
వాడు. కాపురముండేవాడు. అని బ్రౌ. మిశ్ర. పు. 91. “గౌరవ మొప్ప