Rayavacakamu 2.31
Rāyavācakamu 2.31
- Language
- Telugu
2.31
నచ్చటి ముఖాములు వ్రాయదొడంగి రెంతయుడ్" అని కృ.. రా. వి.,
11 ; 118. “నిఘంటువుల కెక్కని పదములలోనిది యొకటి. ముఖాము
అనగా స్థానము. తద్ధర్మార్థమున స్థానికుడనుటకు “ముఖీము” సరియై న
రూపము. కృష్ణరాయవిజయమునందును కైఫియతులందును ముఖాములు
అను రూపమే కన్పట్టుచున్నది -గో. కృ. పు. 39
మనుపటివారు వెనకటివారు యెడవంక్కవారల [57:19-20] ముందువరసల
సైన్యము, వెనుక నిలిచిన సైన్యము, ప్రక్కల నుండి పోరాడే సైన్యము,
Vanguard, Rearguard and flanks.