Rayavacakamu 2.35
Rāyavācakamu 2.35
- Language
- Telugu
2.35
రొక్కరోజనాలు [88:10] ద్రవ్యము, వస్తువులు అను అర్థమున వాడినట్లున్నది'.
లాలారిపురుషులు [86:12] అర్థము తెలియుట లేదు. లాహిరి ( ? ) =
మైకము.
=
లశికిరీతనము [88:9] లష్కర్ దండు. దండనాయకత్వము, సైనిక బలము.-
గో. కృ, పు. 8రి; బ్రౌ. మిశ్ర, పు. 107.
వరిశెలు [76:2] వరుసలు ( ?
), మర్యాదలు ( ? )