Pramāṇa · Search · About · API

Rayavacakamu 2.34

Rāyavācakamu 2.34

Language
Telugu

2.34

వస్తుసామగ్రీలు [84:16; 35:2;
41:15 ;
35:21; 35:5; 86:7
45:24; 61:2; 62:12, 14] 'రసద్' అనే పదానికి వికృతి
గో.కృ, పు. 69; బ్రౌ. మిశ్ర, పు. 103. వస్తుసామగ్రి. సమానార్థంలో
"ధాన్యపున్ సామాగ్రు" లని కృ. రా. వి, II. 121.
రుమ్మిము తైఖండం [55:15]. మూడు పైన మర్త్యఖండం. రూమీ మత్తెఖండమా?
పెద్దక త్తి.