Rayavacakamu 2.8
Rāyavācakamu 2.8
- Language
- Telugu
2.8
వ్యా. పు. 177 179; పు. 182.
కత్తికట్టలాలు (54:22) 'కట్టలము' నిఘంటువులలో లేదు. "కట్టనము', 'కొట్ట
డము' అనే పదాలు బంధము, కూర్పు అనే అర్థంలో ఉన్నాయి.
(సూ.ని; క.ర; బ్రౌ.ని.) ఇచట కొమ్మకు వేలాడుతున్న మనుష్యులను
క్రిందికి దించుటకు ఉపయోగపడు త్రాళ్ళ కూర్పుగా కనపడును.
కప్పణాలవారు (44:18; 57:18) : కంపణాలవారు; కంపణము దేశవిభాగము.
క్రింద “వారి బాణంతా మాళ్ళు" చూచునది.
"