Pramāṇa · Search · About · API

Rayavacakamu 2.7

Rāyavācakamu 2.7

Language
Telugu

2.7

క త్తలాణి : ( ) కత్తళము. సం. కర్తలాణ: కవచము తొడిగిన యశ్వము:
అశ్వాది వాహనము అని సూని; సం. తెల్లని గొరిజ శోఁక, వెండ్రుకలు
గల నల్ల గుఱ్ఱము, కత్తలాని, కర్తలాణము అని శ.ర; దీనికి శ.ర;
శివతత్వ రత్నాకరము నుండి నిర్వచనమిచ్చింది; కర్తలాణము (Skt.)
n. a black horse having white hoofs and a white
tail, క త్తలాని అని బ్రో.ని.
కాని ఇది సంస్కృత భవము కాదు. ఫారశీ నుండి వచ్చిన అన్యదేశ్యము.
ఖతాన్ దేశపు గుర్రము. చూడు గో.కృ. పు. 81; దొణప్ప, రా. డా.