Rayavacakamu 4.1
Rāyavācakamu 4.1
- Language
- Telugu
4.1
అవతారిక
క విజయనగరవృత్తాంతము
సుజనులచే విన్న యట్టి సూనృతవాక్కుల్
ప్రజలకుఁ దేటపడంగా
సృజియించితిఁ గృష్ణరాయ శేఖరుచరితల్,
క. విజయనగరజనపాలుఁడు
విజయాపురి గోలకొండ వీరులతోడన్
గజపతిని నాజి గెలిచిన
Rāyavācakamu 4.1
అవతారిక
క విజయనగరవృత్తాంతము
సుజనులచే విన్న యట్టి సూనృతవాక్కుల్
ప్రజలకుఁ దేటపడంగా
సృజియించితిఁ గృష్ణరాయ శేఖరుచరితల్,
క. విజయనగరజనపాలుఁడు
విజయాపురి గోలకొండ వీరులతోడన్
గజపతిని నాజి గెలిచిన