Pramāṇa · Search · About · API

Rayavacakamu 4.2

Rāyavācakamu 4.2

Language
Telugu

4.2

విజయుండౌ కృష్ణరాయవీరునిచరితల్.
కు రాయలకు రాజనీతులు
నాయుఁడు నప్పాజి చెప్పినవి యన్నియుఁ దాఁ
బాయక మనసున నునిచిన
రాయసములు వ్రాయఁ జదువ రసికత గలుగున్.
క. బాలురు చదివిన బుద్ధివి
శాలురు గావలయు శాస్త్రజాలంబులలో
లోలురు సరివధచింతా