Rayavacakamu 4.11
Rāyavācakamu 4.11
- Language
- Telugu
4.11
రాయలవారికి విన్నపంజేసి
విన్నపం శాయంగా, దళనాయకులు విని
రాయవాచకము
నారు. ఆ పిమ్మట విఠలవిరూపాక్షస్వామి ధ్వజారోహణమై వున్నది
రథోత్సవానకు విజయం శాయవలెను. అని విన్న పంశాయంగా దగ్గరవున్న
దళనాయకులు ఆతీరున్నె రాయలవారు విచ్చేస్తావున్నారు. స్వామి
రథారూఢులైన తోడుతోనె వచ్చి విన్నపం శాయమని ఆంప్పించి రాయల
నగరి తొమ్మిది సంప్రీతులనున్ను పిలువనంపగా కరణాలు వచ్చి పదు