Pramāṇa · Search · About · API

Rayavacakamu 4.12

Rāyavācakamu 4.12

Language
Telugu

4.12

నెనిమిది రేపుల లెఖ్కలున్ను
వినుపించిన తర్వాత రాయల
కమకాకితములు యేకాంతముగా
వారు దిక్కులనుంచి వచ్చిన
వినుపించగా విని ప్రధానులను దళవాయిని రప్పించక కొంతదడపు
యేకాంతపుకొలువుగా నుండి ఆపిమ్మట నిండు కొలువుకు వచ్చినవా రై సకల
సామాజికు లను రప్పించుక నాలుగారుఘడియలు పేరోలగంబై కూ
ర్చుండివుండగా నగరిఅల్లుండ్లు కొమాళ్ళు దొరమన్నీలు ప్రభువులు