Pramāṇa · Search · About · API

Rayavacakamu 4.14

Rāyavācakamu 4.14

Language
Telugu

4.14

20 విద్యారణ్య శ్రీపాదాలు యెందుండిరి వారు ఇప్పటికి రాకారణమేమి వారు
వచ్చి పటం గావించినది యెట్లు అని ఆడిగింనదులకు ముల్లం
డ్రడిండిమపుంభావసరస్వతి విద్యారణ్యుల వచనాలున్ను విజ్ఞానేశ్వర
మనువచ నాలున్ను ఆయనకు దెలిశివుండును పుంభావ సరస్వతి విన్ని
విద్యారణ్య ప్రశంస
25 పంజేశినవివరం; మూకాంబికయందు జ్ఞానేంద్రసరస్వతులు విద్యారణ్యులకు
ఆశ్రమస్వీకార మిచ్చి జ్ఞానోపదేశం జేశి సన్యాసాశ్రమమునకు సంమకాం
చనలోష్ఠుం డై కామక్రోధములు కట్టబెట్టి మదమాత్సర్యములు విడిచి