Rayavacakamu 4.13
Rāyavācakamu 4.13
- Language
- Telugu
4.13
పాళ్యగార్లు అమరనాయకులు ఆప్తులు, ఆశ్రితులు, విద్వాంసులు.
పురోహితులు, ఆచార్యపురుషులు, జియ్యంగార్లు, యతీశ్వరులు, దైవజ్ఞులు,
భేషజులు, రౌతులు మావుతులు, చేర్వగార్లు, రాజులు, వందిపై తాళికులు
15 పాటకులు, పఠాణీకులు, శాస్త్రజ్ఞులు, నాటకాలంకారులు, విద్యాధికులు,
వీణాధరులు ఇవి మొదలుగాఁ గల డెబ్బై రెండు వినియోగాలవారున్ను
వచ్చి కొలువుండ గా దైవజ్ఞులున్ను లక్షణికులున్ను దళనాయకులతోను
ఆగ తానాగత భూతభవిష్యద్వర్తమానములుగా ప్రసంగం శాయంగా
ఆ వెంబడిని విద్యానగరం పట్టఁ గ్గావించ్చేటందుకు మునుపు