Rayavacakamu 4.17
Rāyavācakamu 4.17
- Language
- Telugu
4.17
అని
బెట్టుతావున్నారు. ' ప్రారబ్దాను ఏమికేతును
విన్న పంశా
యంగా, జ్ఞానేంద్రులవారు విద్యారణ్యుల పరిశోధించవలశీ తమశిష్యులను
వెంబడి పంపగా, వార్లు విద్యారణ్యుల వెంబడిని పోయి అక్కడక్కడ
పంచభక్ష్య పరమాన్నముతో డట్టు భిక్షంబెట్టులును గని వచ్చి గురు
పులయిన జ్ఞానేంద్రులతో యీవివరం పలకరించగా వారు యితని
పురాతన పుణ్యఫలము తప్పింపరాదు ప్రారబ్దం ఆనుభవించక తీరదు