Pramāṇa · Search · About · API

Rayavacakamu 4.18

Rāyavācakamu 4.18

Language
Telugu

4.18

అని మనస్సున యెంచి అయినా భాగీరధీయాత్రజేశి అందువాసముగావుండి
జీవన్ముక్తు ఎడవగ:మని ఆనతిచ్చి అందంగా అనుజ్ఞాతుం డై విద్యారణ్యులు
భూప్రదక్షణముగా విరాటపురందాటి వరాట దేశానకు పోంగా ఆదిపర్వతం
సమీపాన వరాహనదీతీరాన అశ్వద్ధ వృక్షమందు ఋగ్యజుస్సామాధర్వణ
పారీణత. జేసుక బ్రాహ్మణుండు ఏక దేశాన వానప్రస్థుం డై వుండగాను ఆయ
నను చేరబోయి విద్యారణ్యులు ఆ బ్రాహ్మనిపూర్వోత్తరములున్ను
గోత్రనామాలున్ను అడుగగా ఆ బ్రాహ్మణుండు సత్యవచనుండు గనక
తన పేరు శింగిరిభట్లంద్దురు రఘునాయకులు రాజ్యపరిపాలనం జేశే