Pramāṇa · Search · About · API

Rayavacakamu 4.27

Rāyavācakamu 4.27

Language
Telugu

4.27

రాయవాచకము
ట్లు వున్న తావునకు వచ్చి తాము కాశికి బోయిన పూర్వోత్తరములున్ను
వేదవ్యాసులు ఆనతిచ్చిన వృత్తాంతములున్ను శింగిరిభట్లకు దెలుపంగా
,
శింగిరిభట్లు సంతోషబడి విద్యారణ్యుతోను లక్ష్మీకటాక్షమువల్ల
వఖ్కపురం గావించి అందున రాజుల ప్రతిష్ఠ జేస్తేను ఆపురానకు తా
విద్యానగరనిరాణము
ము వచ్చి ఆయవనీపతులకు మే లొనగూర్చి కీడు పరిహరించుకొంచున్ను