Pramāṇa · Search · About · API

Rayavacakamu 4.28

Rāyavācakamu 4.28

Language
Telugu

4.28

వుందున్ను. అచ్చట తనకు ప్రీతిగా నిరంతరమున్ను ఆనగరమందు
అవ్వారిగా సత్రములున్ను దివ్యతిరుపతులున్ను పంచభూతాత్మకమైన
శివస్థలాలయందున్ను గంగా, యమునా, సరస్వతీ, గోదావరీ, సింధు,
10 నర్మదా, కావేరి, తానుపర్టి మొదలయిన మహానదీ తీరాలనున్ను
నిరంతరం అవ్వారిగా రేయిపగలు అన్నదానము జేసేటట్టు కట్టుడ శ్రేయ
మని మనవిజేసుక విద్యారణ్యులను శింగిరిభట్లలో తాము విద్యానగరానకు
వచ్చి అందుండి రాయలవారికి అహర్నిశమున్ను తాము ఆశీర్వాదము
జేసుక ఉండవలెను అని పలికి అంపించుకొని విద్యారణ్యులు ఉ త్తరదేశా