Pramāṇa · Search · About · API

Rayavacakamu 4.29

Rāyavācakamu 4.29

Language
Telugu

4.29

న కాశ్మీరఖండమందు మండలమి శులవద్దను సకలశాస్త్ర సులున్ను నేర్చి
చింతామణి మంత్రోపదేశముచేత లక్ష్మీదేవిని ప్రార్థన సేయంగా, ఆ ఇంది
రాదేవి ప్రత్యక్షమై నీకు కావలసిన వరము లడుగు మని ఆనతియ్యగా
విద్యారణ్యులు తన పేరు వొక పట్ణం గావించవలసివున్నది మీరు
అక్కడ యెన్నాళ్లు వానముగా వుందురో అన్నాళ్లున్ను ఆపట్ణములోగల
20 ప్రజలందరున్ను సుఖస్థితిని వుండవలెను, అందు నుంచిన్ని తన పేరు
కీర్తిన్ని శాశ్వతముగా నిలుచును; భూలోకమందు ఎవ్వని పేరయినా
యెన్నాళ్లు వెలయతా వున్నదో అన్నాళ్లున్ను ప్రజలకు స్వర్గాది భోగము