Pramāṇa · Search · About · API

Rayavacakamu 4.3

Rāyavācakamu 4.3

Language
Telugu

4.3

శీలురు గావలయు భక్తి శీలత నెపుడున్.
LO
5
కథాప్రారంభము
శ్రీమంతు సకలగుణసంపన్ను లయిన మహామేర సమానధీరు లైన
ఆఖండితలక్ష్మీప్రసన్ను లయిన శ్రీమన్మహా మండలేశ్వర రాజమాన్య
మహారాజరాజశ్రీ కాశీవిశ్వనాథనాయనయ్య వారి దివ్య శ్రీపాదపద్మములకు
దేవరవారి స్థానాపతి భక్త పరాధీనుండు సద్వినయ భయభక్తులనున్ను