Rayavacakamu 4.31
Rāyavācakamu 4.31
- Language
- Telugu
4.31
"స్వామివారు ఆనతిచ్చినది నీతికార్యమే సరి, సకలనీతులున్ను, విచక్షము
లున్ను, సకలకారన్యిర్వాహకములున్ను, సామర్థ్యములున్ను ...మయ్యేది
సామాజికులతో ఆలోచించేది సకలసామ్రాజ్యసాధకమని రాయల దేవునితో
రాజనీతులు విన్న పంజేసినది.
కృష్ణదేవరాయనికి మంత్రులు రాజనీతియుపదేశించుట
"సింహ్మాసనాధిపతి అనంగా విష్ణు అంశ గాని యితరంగాదు. అది
యేలాగంటేను "నరాణాంచ నరాధిప”మని భగవద్వాక్యం ఉన్నది.
§ అందుకు నీలిపద్యం.§