Pramāṇa · Search · About · API

Rayavacakamu 4.33

Rāyavācakamu 4.33

Language
Telugu

4.33

ఇట్లు సింహ్మానస్థుండు స్వామ్యమాత్య సుహృత్కో రాష్ట్రదుర్గబలంబు
లను రాజసప్తాంగంబుల దెలిశీ ఆందోలికా అంబర ఆభరణ వాహన రాజు
నక్మాన ఓర్పూర తాంబూలంబులను ఉచిత సపాంగంబులను ర్యాయెరుగ
వలయు. సామ భేదదాన దండమాయోపాయ ఉపేక్ష మహేంద్ర జాలం
బులు తెలియవలయు, రాజులకు స ప్తవ్యసనంబులు గలవు.
నీతిపద్యము.
గీ. వెలఁది, జూదంబు, పానంబు, వేఁట, వలుకు
ప్రల్లదంబును, దండంబుఁబరుసఁదనము,