Rayavacakamu 4.36
Rāyavācakamu 4.36
- Language
- Telugu
4.36
పీఠంబున ఆదరింపుచు జంబూ ప్లక్ష కుశ క్రౌంచ శాక శాల్మలీ పుష్కర
ద్వీపంబులయందు విజేచ్ఛ కీర్తిప్రభలు వెలుగొందజేయుచు, హిమవంత
మాల్యవంత నిషధ వింధ్య పారియాత్రక గంధబూదన హేమకూటం
బులను సప్తకులగిరి ప్రభావంబులు దెలియుచు కశ్యప అత్రి భరద్వాజ
విశ్వామిత్ర గౌతమ జమదగ్ని వసిష్ఠులను సప్తమహా ఋషీశ్వరుల తప
స్నామర్థ్యంబులు కనిపింపుచు, శిరోవేషన కర్ణభూషణ గ్రైవేయక
అంబర వాహన గంధ తాంబూలంబులను సప్తత్యాగంబుల నెరింగి, మరి
యు నా "క్యంబు అకృతంబు అప్రసాదంబు అనర్థకంబు క్రోధంబు దీర్ఘ