Rayavacakamu 4.37
Rāyavācakamu 4.37
- Language
- Telugu
4.37
20 చింత దీర్ఘసూత్రతము యెరుకగలవారల యెకుంగమియు అర్థంబులయం
దు అనాసక్తియు అనర్థకచింత నిశ్చిత కార్యంబులు శాయమియు మంత్రం
బుల రక్షింపమియు శుభంబుల ప్రయోగింపమియు విషయంబుల తగులు
టయు సనందిరగిన పదునాలుగు రాజ దోషంబులు పరిహరించి కనుసృష్ఠి
పంచత్వంబువలన గోకులంబులు నందనవనంబులు జలస్థల పదస్థల వణి
క్రియ దుర్గరక్షణంబుల అర్థంబు లార్జింపుచు, పంగు అంధక మూక
బధిర వికలాంగులు మొదలుగాగల పాంథుల దయతో నరసి రక్షింపుచు
ఆహవనీయ