Pramāṇa · Search · About · API

Rayavacakamu 4.43

Rāyavācakamu 4.43

Language
Telugu

4.43

రాజషాడ్గుణ్యంబులను యెరింగి, హరిశ్చంద్ర నల పురుకుత్స పురూరవ్
_ర్తవీర్యులను ఆర్గురు చక్రవర్తుల చరిత్రంబులు విసుచు,
గయ అంబరీషు శశిబిందు అనంగ్గు పృథు నృగు మరుత్త భరత రామ
దిలీప శిబి రంతిదేవ యయాతి సూంధాత భగీరథులను పదార్డుకు రాజుల
కథాశ్రవణ...జై న కాపాలిక బౌద్ధ చార్వాకంబులను పదర్శనంబులను
యెరింగి, 'వేదాంత, వైశేషిక, భాట్ట, ప్రభాకర్, పూర్వోత్తరమీమాం
సంబులనియడు షట్ఛాస్త్రంబులు పరీక్షింపుచు, ధన ధాన్య వస్తు వాహన
బంధుజన దాసీదాసాది జనులను గలిగి ధోజన వస్త్ర గంధ పుష్ప తాంబూ