Rayavacakamu 4.42
Rāyavācakamu 4.42
- Language
- Telugu
4.42
యను పంచాంగంబుల నెరింగి నడుపుచు, పృథి వ్యాపస్తేజో వాయు
రాకాశంబులను పంచభూతాత్మకుండైన ప్రాణాపాన వ్యానోదాన సమా
నంబులను పంచ ప్రాణస్థానజ్ఞుండై, అరవిందం అశోకం చూతంమల్లి :
నీలోత్పలంబులను పంచబాణములకు లోనుగాక, ఊదుట మీటుట వేయుట
రచ్చుపైకం. ఆలాపంబులను పంచమహావాద్యంబుల నెరింగి, భక్ష్య
భోజ్య లేహ్య చోష్య పానీయంబులను పంచవిధ ఆహారంబులు నెఱింగి,
10 కటుతిక్త లవణ ఆమ్ల మధు కషాయంబులను షడ్రసంబులక్షణంబుల
నడుపుచు, సంధి విగ్రహ యాన ఆసన ద్వైదీభావ సమాశయంబులను