Rayavacakamu 4.45
Rāyavācakamu 4.45
- Language
- Telugu
4.45
తిరిగి జూడక పొమ్ము మేము నీవెంబడిగా వస్తా వున్నారు మని ఆన
తిచ్చి పంపగా, కాశ్మీరదేశాననుండి పుజ్జనికి వచ్చి కొల్లాపురమందుండి
కిష్కింధకురాగా, విద్యారణ్యులు తుంగభద్రలో.. స్నానముజేసి
పంపానదీతీరానకువచ్చి పంపా విరూపాక్షులను సేవించి మతంగ పర్వత
మెక్కి పట్ణం గావించేందుకు చతురశ్రమమైన భూమిని నాలుగుదిక్కులు
చూడగా, ఆ సమీపాన గోవులమందలోనున్న శునకాన్ని పర్వత గుహలో
నున్న కుందేలు తరుమగా విద్యారణ్యులు జూచి ఆశ్చర్యబడి, లోకము
లోను శునకం కుందేటిని తరిమేది గాని కుందేలు శునకాన్ని తరిమేది