Pramāṇa · Search · About · API

Rayavacakamu 4.46

Rāyavācakamu 4.46

Language
Telugu

4.46

యెక్కడ జూడము యీస్థలమహిమయేమో అని ఆదిక్కుల నున్ని పిన్న
పెద్దలను విలువనంపించి అడుగగా వారు చెప్పునది యొక్క స్థల 10
మహాత్మ్యముయెంతబలవంతులుగావున్నాను మతంగమహామునులవారి
శాపమువ ల్ల దుర్బలుల హింసించ కూడదు అని చెప్పి వున్నారు. పూర్వ
మందు కిష్కింధలో వాలిసుగ్రీవులుందుకు. వారు తమలోతాము కల
హించుకొని యుద్ధముజేశి ఆయొక్క యుద్ధం ఖుజేయగల సమయాన మహా
బలవంతుండు గనక సుగ్రీవుండు వాలితో యెదురించి యుద్ధము
సారివచ్చి యీ మతంగపర్వతముమీదికి వచ్చి వుండును. వాలి వెంటాడీ