Pramāṇa · Search · About · API

Rayavacakamu 4.49

Rāyavācakamu 4.49

Language
Telugu

4.49

15
20
రాయవాచకము
గావించవలెనని యెన్నటికిన్ని చెలనం లేకుండా వుండేటట్టు మంచి
ముహూర్తాన శంకుస్థాపనం జేశి వాస్తుపురుషుని నిలిపి నగరికి. స్థలం
యేర్పఱచి నగరున్ను దేవళమున్ను కోట కొత్తళములున్ను నవద్వారము
లున్ను ఏర్పఱచి వాస్తువులు దీర్చి నిధులు యేర్పాటు చేయవలెననితమతో
కూడా విద్యాభ్యాసముచేసిన చతుర్వేద శంకరాబ్ధికుండైన శిష్యుని వెం