Rayavacakamu 4.50
Rāyavācakamu 4.50
- Language
- Telugu
4.50
శంకుసాపన ముహూర్తము
బడిగా
కూర్చుకొని నిశ్చయించి, యప్పుడు శాలివాహన
శకాబ్దములు లెక్క ౦౨౭ యేండ్లు వెయ్యింన్నూట యిరువై
యేడేండ్ల మీద వెల్లే ప్రభవనామ సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమి స్థిర
వారం శుభయోగ శుభకరణములు గూడిన శుభ ముహూర్త మందు
ముహూర్తముజేసి, కృష్ణపక్షం అమావాస్యనాటి రాత్రి నిశిసమయమందు
శంఖుస్థాపనంజే పేటందుకు శాస్త్రజ్ఞులనున్ను మంత్రాధికులనున్ను దై వజ్ఞుల