Rayavacakamu 4.53
Rāyavācakamu 4.53
- Language
- Telugu
4.53
జేసిన దోషమువల్ల మూడువేణున్ను ఆర్నూరేండ్లకు ఖ్యాతిగలిగి వుండ
వలె నని యత్నము జేశినందుకు మున్నూట అరవై యేండ్లుగా నిలిచెను.
వ్యాసుల వాక్యం తప్పక నిలిచెను అని యెంచి వాస్తుపురుషుని స్థాపించి
నారు గనుక ఆదారభ్యం యీవరకు యిరవై తొమ్మిది నృపతులకు
మున్నూరు యేండ్లాయెను. ఇంక అరువైయేండ్లు పట్టణమున్ను సింహ్మా 5
సనమున్ను నిలిచియుండును,
కృష్ణరాయల పట్టాభిషేకము
15