Pramāṇa · Search · About · API

Rayavacakamu 4.52

Rāyavācakamu 4.52

Language
Telugu

4.52

వినిగురువులవారుశంఖం పూరించినారనేటట్టుగా యెంచివాస్తుపురుషునిని క్షే
పించిరిగనక ఆవెంబడినే ఆగురువులవారున్న శంఖనాదము చేశినది విని
రెండోతేప శంఖం పూరించినదియేమో అని సందేహించి గురువుల వారి
వద్దకి వచ్చి శిష్యులు అడిగినందులకు, లగ్నం తప్పి స్థాపిస్తారో అని
25 జ్ఞానదృష్టిని జూచి జంగమువాండు శంఖనాదము చేసినట్టుగా దెలిసి
చలనము వచ్చెనని విద్యారణ్యులు జూచి చాలా కసి బడి (శిష్యులు)
1.1
రాయవాచకము