Pramāṇa · Search · About · API

Rayavacakamu 4.55

Rāyavācakamu 4.55

Language
Telugu

4.55

యిలింగరసుసాళువనారా....... కాడు ఆర్వీటీబుక్కరాజు సాళువమేక రాజు
శ్రీపతివారు బూదహల్లీ వారు నంద్యాలవారు అవుకువారు... తొరగెంటి
వారు రాచూరి తిమ్మరాజు సంగరాజు వెలుకొంటివారు.......... పెద్దసాని
అక్కప్పనాయుడు కమ్మదొరలు తుళువదొరలు మొదలయినవార లందరు
న్ను, నగరివిద్వాంసులు చతుర్వేది రామాదీక్షితులు అష్టభాషాకవిత కృష్ణా 20
ధానులు శాబ్దికం పాండీత్యం వెంకటరామశాస్తుర్లు సహస్రావధాని ప్రభా
కరశాసుర్లు జోస్యులు కవీశ్వరులు మరిన్ని గలిగిన పిన్న పెద్దలు
అందరున్ను శాస్త్రోక్తముగ శుభముహూర్తమందలి కృష్ణరాయలవారికి