Pramāṇa · Search · About · API

Rayavacakamu 4.56

Rāyavācakamu 4.56

Language
Telugu

4.56

మంగళస్నానం శేయించి, కళ్యాణ వేదికయందు బంగారుపీఠమున
కూర్చుండ నియమించి, దశదానములు షోడశ మహాదానములున్ను శేయించి 25
-
స్వర్ణతులు రజితతుల రత్నతుల మౌక్తి కతుల మేరువులు కోటిగోదానాలు
సహస్రకుటుంబ ప్రతిష్ఠలు మొదలైన దానధర్మములు శేయించి చతు
స్సముద్రములనుంచిన్ని బంగారు కలశముల వుదకములు తెప్పించి
మరిన్ని గంగాయమునా సరస్వతీ గోదావరీ నర్మదా సింధు కా వేరి
5 తామ్రపర్ణి మొదలయిన మహానదులు వుదకములున్ను 'తెప్పించి' అష్టాదశ