Pramāṇa · Search · About · API

Rayavacakamu 4.58

Rāyavācakamu 4.58

Language
Telugu

4.58

మీద కూర్చుండుకొని,. అప్పాజి మొదలైన వార్లనున్ను దళనాయకుల
15 నున్ను ప్రధానులనున్ను పిలువనంపించి, వారలతోను కృష్ణరాయలవారు
ఆనతిచ్చినది।
ఉ
"వీరనృసింహ్మరాయలవారు సింహ్మానని పరధారకం వహించ్చి
నడిపించిన చారభ్యం యీవరకు అచ్యుతరాయలు - చంద్రమౌళిన్ని
మేమున్ను కూర్చుండక. వుఁట్టీమి, యిప్పుడు మమ్మున రాజ్యషరభారకం
20 వహించమన్నారు: గనక తమకు.......సింహ్మావసస్టులు నడిచేదేశీతు, ప్రజ