Rayavacakamu 4.57
Rāyavācakamu 4.57
- Language
- Telugu
4.57
వాద్య ఘోషములున్ను మ్రోయగా, సుముహూర్తమందు బ్రాంహ్మలచేత
మంత్రోక్తముగ అభిషేకము శేయించి, ఆపింమ్మల కనకాభిషేకం నివ
రత్నాభిషేకం శేయించి చలువల తళ్లొత్తి, పీతాంబరం ధరియించి,చందన
అగరు కస్తూరి తట్టుపునుగు మొదలైన సుగంధాదుల ధరియించి, వారల
10 సందరినిన్ని విడిదీల కంపించి, ఆపింమ్మట అల్లుండ్లు కొమాళ్ళు బంధు
పరిజనులనున్ను స్నేహితులనున్ను పంక్తిని. పెట్టుక ప్రసాపడి, సుగంధ
జలముల హప్త ప్రక్షాళనము చేసి, ఆచమనీయ్యము జేశి, గిలుకుపావాలు
మెట్టీ, సంక్షేపరామాయణం చదువుతాను, శతపదాలు నడిచి, రత్నకంబళి