Pramāṇa · Search · About · API

Rayavacakamu 4.60

Rāyavācakamu 4.60

Language
Telugu

4.60

కచ్ఛప ముకుంద కుంద నీలవరయను నిధానంబులను గల్గి, సమయమ
భరతజలను అష్టగణ లక్షణంబుల నెరింగి, స్వరవడి ప్లుతవడి ఉభయ
వడి హృద్యను స్వరవికల్ప ప్రాగ్భవ సంశయప్రభు విభాగంబులు కాకు 5
ఆదేశ నిత్య ఆర్య అఖండ వర్గ తక్కటి యొక్కటీ సరసలాట వకుళ
లను ఇరవై వళ్ళభేదముల నెరింగి, ఋతు నాయక ఆభ్యుదయ వనగిరి
రతికేళి జలప్రమాణ రతమధుపాన క్షితిపతి పురసుత మంత్రడూత పరిణ
జ
యాదు లనంబరిగిన అష్టాదశ వర్ణనములును దెలిశి, సంస్కృత