Rayavacakamu 4.61
Rāyavācakamu 4.61
- Language
- Telugu
4.61
ప్రాకృత శూరసేన మాగధ పైశాచిక చూళిక అపభ్రంశ తెనుగులను 10
అష్టభాషాప్రవీణుండయి, యతిభంగ ఛందోభంగ పునరుక్తి సంశయ
ప్రక్రమ వృధలావర్త నిరూపిత శబ్దవిరోధంబు గ్రామ్యంబులను దశ
విధ అపశబ్దములు జొరనియ్యక, నవరసాలంకారుండై ఛందోబద్ధమై,
మృదువర్ణవ వాక్యంబులు గలిగి, వాక్యం దళ పీతాభావవైభవంబుల
నెరింగి, లక్షణ లక్ష్యంబులు కావ్య నాటకాలంకారంబులు జెప్పనేర్చిన 15
సుకవుల నరసీ రక్షింపుచు, చూచులు చింతించుట వగచుట ఉస్సురనుట
కొనియాడుట సిగ్గు నెరుంగక యుండుట అన్నం బరోచకమగుట