Pramāṇa · Search · About · API

Rayavacakamu 4.63

Rāyavācakamu 4.63

Language
Telugu

4.63

వెలిదంమి కలువ విరిశ ము మామిడి జాజి పొన్న, పొగడ ఆశోకము
విరువాజి మల్లె మొల్ల గేదంగి వావిలి కలువ సురపొన్న కదళీకాపుష్పం
విడుచుట
10
రాయవాచకము
బులను షోడశ బాణంబుల నెరింగి, చిగురు విల్లు చెరుకు విల్లు తీగెవిల్లు
పూవిల్లు నాల్గువిధంబులు విండ్లును దెలియుటయు తేటినారి కురివేలునారి
చిగురునారి తీగెనారి యనంబరిగిన నాలుగు విధంబుల నారులను నాలుగు