Rayavacakamu 4.62
Rāyavācakamu 4.62
- Language
- Telugu
4.62
జ్వరము వచ్చుట నాలుక తొట్రుపడుట జీవం తొలగజూచుట అనియెడు
దళావస్థల మర్మముల నెరింగి, వణకుట నొప్పివచ్చుట గరిగరిక
కలహియగుట చింతనొందుట దైన్యము నొందుట దుఃఖి
యగుట వోర్పుల పొగలుట వున్నచోట కలసుట ఆత్మ మరచుట
నిరాహారియగుట క్రాగుట మౌనంబు దాల్చుట అరజీవం తొలగుట
పంచత్వమనంబరిగిన షోడశావస్థల భేదంబు లెరింగి, అంగుష్టం అర
కాలు మడిమెమోకాలు జిహ్వ ఉరం నాభి కుష్ కుచవక్ష గళ అధర
కపోల నేత్ర ఫాల మస్తకంబులను షోడశకలాస్థాన మర్మంబుల దెలిళ్,