Pramāṇa · Search · About · API

Rayavacakamu 4.65

Rāyavācakamu 4.65

Language
Telugu

4.65

కరతలామలకముగా పలికితిరి. భ్రమరము వాయువుచేత పువ్వుల వాసన
నెరింగినట్లు భ్రమరకీట న్యాయముగా నన్ను నగరికి ఆదాయమున్ను
అయ్యేటందులకు యేరీతు"నని అడిగినందులకు సామాజికులు "ధర్మం
15 తప్పక నడిస్తే నెలమూడు వానలున్ను గురుసును. భూమిన్ని బహువుగా
ఫలించును. నగరివారు నాయము తప్పక కలిగిన ఆప్పనం తీస్తేను
నగరివారికి అధిక శ్రేయస్సున్ను గలుగును. అందు నుంచి బొక్కస
భాండారములకు రొక్క రూపాయిలు బహువుగా వచ్చును," అని
రాజనీతి చెప్పినందులకు పద్యం